పులివెందులలో సీఎం వైయ‌స్‌ జగన్‌ గెలుపు

వైయ‌స్ఆర్ జిల్లా:  అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఒక్కొటిగా వెలువడుతున్నాయి. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పులివెందుల అభ్యర్థిగా ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి గెలుపొందారు. టీడీపీ అభ్యర్థి రవీంద్రనాథ్‌రెడ్డిపై 61,169 ఓట్ల మెజారిటీతో సీఎం వైయ‌స్ జగన్‌ విజయం సాధించారు. 

Back to Top