విద్యా సంస్థలో ర్యాగింగ్‌ నిషిద్ధం

అతిక్రమిస్తే చర్యలు : మంత్రి బొత్స సత్యనారాయణ
 

విజయవాడ: విద్యా సంస్థలో ర్యాగింగ్‌ నిషిద్ధమని, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని మంత్రి బొత్స సత్యనారాయణ హెచ్చరించారు. పాఠశాల స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. విద్యార్థులకు ఏ ఇబ్బంది ఉన్నా అధ్యాపకులకు తెలపాలని సూచించారు.
 

Back to Top