నార‌మ‌ల్లి ప‌ద్మ‌జ‌కు కీల‌క ప‌ద‌వి

తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ మ‌హిళా నాయ‌కురాలు నార‌మ‌ల్లి ప‌ద్మ‌జ‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కీల‌క ప‌ద‌వి ఇచ్చారు. స్త్రీ శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా నారమల్లి పద్మజను నియ‌మిస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్హులు జారీ చేసింది. ఈ మేర‌కు ప‌లువురు ఆమెను అభినందించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top