ఆక్వా రైతుల పాలిట విలన్ ఎవరు?

ఆక్వా రైతులకు తీరని ద్రోహం చేసింది చంద్రబాబు కాదా ?

సీడ్ దగ్గరనుంచి, ఫీడ్ దగ్గర నుంచి, చివరకు రొయ్యల ఎగుమతిదారుల వరకూ ఒకే వర్గానికి చెందిన వారు సిండికేట్ గా మారిపోయి, ముఠాగా ఏర్పడి రైతుల రక్తాన్ని పీల్చి పిప్పిచేస్తుంటే, తన వర్గానికి చెందిన వ్యాపారుల దారుణాలకు వత్తాసు పలికింది చంద్రబాబు కాదా?
ఫీడ్ ధరలు, సీడ్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నా? ధరలు పతనమవుతున్నా? ఏనాడైనా ప్రభుత్వం జోక్యంచేసుకుందా? రైతులకు అండగా నిలిచిందా ?

సీడూ వారే.. ఫీడూ వారే... ఎక్స్ పోర్టు వారే... అంతా బాబు మనుషులే:

పీడ్‌ను తయారు చేసే కంపెనీలు, రొయ్యలను ఎగుమతి చేసే కంపెనీలు రెండూ కూడా ఒకరివే.

అంటే రైతుకు పెట్టుబడి వ్యయాన్ని నిర్ణయించేదీ వారే. వారు ఉత్పత్తిచేసిన రొయ్యలను ఎంతకు కొనాలనేదీ నిర్ణయించేదీ వారే.

వీరు ఇంతలా ముఠాగా ఏర్పడి రైతులన్ని శాసిస్తున్నప్పుడు. ప్రభుత్వం కళ్లు మూసుకుంది. కారణం అవన్నీ ఆనాటి పాలకులకు చెందిన వ్యక్తులకు చెందినవే. వారంతా ఒకే వర్గానికిచెందిన వారు కావడమే.
ఆక్వా కార్యకలాపాలు నిర్వహిస్తున్న దాదాపు 9 కంపెనీలన్నీ కూడా ఈ వర్గంచేతిలోనే ఉన్నాయి.

అవంతి ఫీడ్స్
దేవి సీ ఫుడ్స్ లిమిటెడ్
దేవి ఫిషరీస్ లిమిటెడ్
నెక్కంటి సీ ఫుడ్స్ లిమిటెడ్
సంధ్య ఆక్వా లిమిటెడ్
గ్రోవెల్ ఫీడ్స్ లిమిటెడ్
వాటర్ బేస్ లిమిటెడ్

ఇలా కంపెనీలన్నీ ఒకే వర్గానికి చెందినవారే.

2014-2019 వరకూ రొయ్యల రేట్లు పెంచని చంద్రబాబు ప్రభుత్వం:

రాష్ట్రంలో సుమారు 2009 ప్రాంతంలో వనామీ కల్చర్ మొదలైంది. ఈ
తరహా రొయ్యలసాగు ప్రారంభమైన తర్వాత 2009 నుంచి 2014 వరకూ ఉన్న ఆనాటి ప్రభుత్వాలు కనీసంగా 2- 3 సార్లు రేట్లు పెంచాయి. దీనివల్ల కేజీకి సుమారు రూ.20ల మేర రేటు పెరిగింది.
2014 నుంచి 2019 వరకూ రేటు పెంచిన సందర్భం లేనే లేదు. అరకొరగా కేజీకి కేవలం రూ.70 పైసలు మాత్రమే పెంచారు.
కానీ ఇదే ప్రభుత్వంలో ఆరు సార్లు రేట్లు పెరిగింది. వైయస్. జగన్ ప్రభుత్వంలో కేజీకి సుమారు రూ.27ల రేటు పెరిగింది. కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ప్రభుత్వం అత్యంత సమర్ధవంతంగా వ్యవహరించి రైతులకు అండగా నిలిచింది.

 
ఫీడ్ రేట్లపైనా నియంత్రణ:

2014-2019 వరకు ఉన్న రొయ్యల మేత ధరలపై ఎలాంటి నియంత్రణ లేదు. ముడిపదార్థాల రేట్లు పెరగకపోయినా? మార్కెట్లో వాటి దిగుబడులు పుష్కలంగా ఉన్నాసరే ఫీడ్ ధరలపై ఎలాంటి నియంత్రణ ఉండేది కాదు. ఇప్పుడు టన్ను ఫీడ్ ధర రూ.72000 నుండి రూ.91,550 లకు పెరిగినట్టుగా ప్రతిపక్షం ఆరోపణలు చేస్తోంది. వాస్తవంగా వీటి రేట్లను పెంచేది ఆ వర్గానికి చెందిన కంపెనీల
యజమానులు కాదా ? రొయ్యల ఫీడ్ తయారీ వాడే ప్రధాన ముడిపదార్థాలు రేట్లు 2014లో సోయా కిలో రూ. 1.87. ఫిష్ మీల్ రూ.102.57, గోధుమపిండి రూ.17.37లు ఉంది. ఈ సమయంలో కిలో ఫీడ్ను రూ.65.5లకు విక్రయించారు.
ఇదే సోయా మీల్ ధరలు 2015 నుంచి 2019 మధ్య రూ.24.44 నుంచి రూ.27.66 మధ్య ఉన్నాయి.

అలాగే ఫిష్ మీల్ ధరలు 2015 నుంచి 2019 మధ్యకాలంలో రమారమి

రూ.100లు ఉన్నాయి. 2017లో అయితే ఏకంగా రూ.89.03లకు బాగా
అలాగే గోధుమ పిండి 2015 నుంచి 2019 మధ్య కనిష్టంగా రూ.11.20 నుంచి గరిష్టంగా రూ.14.20లు ఉంది. ముడి పదార్థాలు ధరలు 2014 కన్నా తక్కువ ధరలో అందుబాటులో ఉన్నా

సరే... 2015 -19 మధ్య ఫీడ్ ధర కిలోకు ఏరోజుకూడా రూ.72లు తగ్గలేదు. 2014తో పోలిస్తే కిలో ఫీడ్ ధర దాదాపు కిలోకు రూ.7లు అధికంగా ఉంది.

- అంటే ఇక్కడ కార్టెల్ గా మారి రైతులను దోచుకున్నాసరే.. ప్రభుత్వం పట్టించుకోలేదని చాలా స్పష్టం అవుతోంది.

అదే 2019తో పోలిస్తే ఇప్పుడు ముడిపదార్థాల రేట్లు పెరిగాయి. సోయామీల్ అయితే కిలోకు దాదాపుగా రూ.22లు, ఫిష్మాల్ దాదాపుగా రూ. 19లు, గోధుపిండి దాదాపుగా రూ.20లు పెరిగింది. ఇంత పెద్దమొత్తంలో పెరిగినా రైతుల ప్రయోనాలను దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం ఆధరలను సమర్ధవంతంగా నియంత్రించగలిగింది.

జూన్ 2022 నుండి సెప్టెంబర్ 2022 వరకు రొయ్య మేత ఉత్పత్తి దారులు 6 సార్లు పెంచిన సందర్భాలలో ప్రభుత్వం కలుగ చేసుకొని 3 సార్లు ఫీడ్ ధరలు తగ్గించారు.
అలాగే ఫిష్ మీల్ ధరలు 2015 నుంచి 2019 మధ్యకాలంలో రమారమి

రూ.100లు ఉన్నాయి. 2017లో అయితే ఏకంగా రూ.89.03లకు బాగా అలాగే గోధుమ పిండి 2015 నుంచి 2019 మధ్య కనిష్టంగా రూ.11.20

నుంచి గరిష్టంగా రూ.14.20లు ఉంది..

ముడి పదార్థాలు ధరలు 2014 కన్నా తక్కువ ధరలో అందుబాటులో ఉన్నా

సరే... 2015 -19 మధ్య ఫీడ్ ధర కిలోకు ఏరోజుకూడా రూ.72లు తగ్గలేదు. 2014 పోలిస్తే కిలో ఫీడ్ ధర దాదాపు కిలోకు రూ.7లు అధికంగా ఉంది. - అంటే ఇక్కడ కార్టెల్గా మారి రైతులను దోచుకున్నాసరే.. ప్రభుత్వం. పట్టించుకోలేదని చాలా స్పష్టం అవుతోంది.

2019తో పోలిస్తే ఇప్పుడు ముడిపదార్థాల రేట్లు పెరిగాయి. సోయామీల్ అయితే కిలోకు దాదాపుగా రూ.22లు, ఫిష్మల్ దాదాపుగా రూ.19లు, గోధుపిండి దాదాపుగా రూ.20లు పెరిగింది. ఇంత పెద్దమొత్తంలో పెరిగినా రైతుల ప్రయోనాలను దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం ఆధరలను సమర్ధవంతంగా నియంత్రించగలిగింది.

జూన్ 2022 నుండి సెప్టెంబర్ 2022 వరకు రొయ్య మేత ఉత్పత్తి దారులు 6 సార్లు పెంచిన సందర్భాలలో ప్రభుత్వం కలుగ చేసుకొని 3 సార్లు ఫీడ్ ధరలు తగ్గించారు..

ముగ్గురు సీనియర్ మంత్రులు మరియు సీనియర్ అధికారులతో ఫీడు ధరలు, రొయ్య సేకరణ ధరలు, తదితర ఆక్వా సమస్యల పై పరిష్కారం మార్గం చూపుటకు సాధికారిక కమిటీని ఏర్పాటు చేయడమైనది.

- సాధికారిక కమిటీ ఆదేశాల అనుసారం, మత్స్యశాఖా మాత్యులు తేది 13.10.2022 నాడు ఆక్వా రైతులు, ప్రాసెసర్లు/ ఎగుమతిదారుల ప్రతినిధులతో సంప్రదింపులు జరిపి 05.09.2022 నుంచి పెంచిన రేట్ల 3/7 కిలోకు రూ. రూ.2.60చొప్పున ధరలను తగ్గించడం జరిగింది. టన్నుకు సుమారు రూ.26000 తగ్గింది.

- రొయ్యల మేత తయారీదారులు దాణా పదార్థాల ధరలను పరిగణనలోకి

తీసుకోకుండా ఇష్టానుసారంగా మేత ధరను పెంచకుండా

నియంత్రించేందుకు ఆంధ్ర ప్రదేశ్ ఆక్వా కల్చర్ డెవలప్ మెంట్ అథారిటీ

చట్టంలో ఒక నిబంధన చేయబడింది. దాని ప్రకారం సంబంధిత

వాటాదారులతో, అంటే రొయ్యల రైతులు మరియు ప్రాసెసర్లు/ఎగుమతిదారుల ప్రతినిధులతో సంప్రదించి ఫీడ్ ధరలను నిర్ణయించే వ్యవస్థను అందుబాటులోకి తీసుకు వచ్చింది.

ఫీడ్ విషయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యల కాణంగా పది ఎకరాల్లోపు ఉన్నతులకు దాదాపుగా రూ.10లక్షల మేర ప్రయోజనం కలిగింది.

జగన్ హామీ ఇచ్చారని.. బాబు జీవో ఇచ్చాడు... ఆక్వారైతులకు రాయితీ ఎగ్గొట్టాడు... ఆడబ్బు ఇచ్చింది... ఈ ప్రభుత్వమే

రాయితీతో విద్యుత్ - రైతులకు అండగా నిలిచిన ప్రభుత్వం: - గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, 2018 లో పాద యాత్ర చేస్తున్న సమయంలో

ఆక్వా రైతులకు యూనిట్ రూ.1.50 పైసలకు ఆధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చుటకు హామీ ఇచ్చినారు.

ఈ హామీ ప్రభావంతో హడావిడిగా గత ప్రభుత్వం రూ.3.86 గా ఉన్న యూనిట్ విద్యుత్ ధరను తేది 05.09.2018 నుంచి యూనిట్ ధరను రూ.2.00 కు అప్పటి ప్రభుత్వం తగ్గించినది.

జీవో ఇచ్చారు.. కాని.. డబ్బు మాత్రం విడుదలచేయలేదు చంద్రబాబు ప్రభుత్వం. ఆ బకాయి డబ్బునుకూడా ఈ ప్రభుత్వమే చెల్లించింది. వైయస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ, యూనిట్ రేటును రూ.2.00 నుండి రూ. 1.50 ఫ్రంట్
వాటాదారులతో, అంటే రొయ్యల రైతులు మరియు ప్రాసెసర్లు/ ఎగుమతిదారుల ప్రతినిధులతో సంప్రదించి ఫీడ్ ధరలను

నిర్ణయించే వ్యవస్థను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఫీడ్ విషయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యల కాణంగా పది ఎకరాల్లోపు

ఉన్న రైతులకు దాదాపుగా రూ.10లక్షల మేర ప్రయోజనం కలిగింది.

జగన్ హామీ ఇచ్చారని.. బాబు జీవో ఇచ్చాడు... ఆక్వారైతులకు రాయితీ ఎగ్గొట్టాడు.. ఆడబ్బు ఇచ్చింది... ఈ ప్రభుత్వమే

రాయితీతో విద్యుత్ - రైతులకు అండగా నిలిచిన ప్రభుత్వం: గౌరవ ముఖ్యమంత్రివర్యులు, 2018 లో పాద యాత్ర చేస్తున్న సమయంలో  ఆక్వా రైతులకు యూనిట్ రూ.1.50 పైసలకు ఆధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చుటకు హామీ ఇచ్చినారు.. ఈ హామీ ప్రభావంతో హడావిడిగా గత ప్రభుత్వం రూ.3.86 గా ఉన్న యూనిట్ విద్యుత్ ధరను తేది 05.09.2018 నుంచి యూనిట్ ధరను రూ.2.00 కు అప్పటి ప్రభుత్వం తగ్గించినది. జీవో ఇచ్చారు.. కాని.. డబ్బు మాత్రం విడుదలచేయలేదు చంద్రబాబు

ప్రభుత్వం. ఆ బకాయి డబ్బునుకూడా ఈ ప్రభుత్వమే చెల్లించింది. వైయస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ, యూనిట్ రేటును రూ.2.00 నుండి రూ.1.50 ఫ్రంట్ ఎండెడ్ సబ్సిడీగా జూలై 2019 నుండి తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. (GO Rt. నం. 70, ఎనర్జీ (పవర్-1) డిపార్ట్మెంట్, తేదీ. 2-7-2019) తద్వారా, జూలై 2019 నుండి 03-7-2022 వరకు అన్ని రకాల చేపల మరియు రొయ్య ఆక్వా రైతులకు విద్యుత్ ను రూ.1.50 పైసలు //

యూనిట్ కు విద్యుత్ సరఫరా చేయబడినది.
క్ర‌మ  సంవ‌త్స‌రం    ఆక్వా రాయితీ అందించిన సంఖ్య‌(రూ.కోట్ల‌లో)
1.  2018-2018  52,946       309.95 కోట్లు
2. 2019-20         54,142        577.03
3. 2020-20          57,882       843.90
4. 2021-22          61,682       956.59
                            ---------------------
   మొత్తం                           రూ.2687.47 కోట్లు  
                          
   
 
మొత్తంగా, ప్రస్తుత ప్రభుత్వ కాలంలో జూలై 2019-20 నుండి 2021-22 వరకు, రాష్ట్రంలోని ఆక్వా రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం విద్యుత్ టారిఫ్ సబ్సిడీగా రూ.2377.52 కోట్లు వెచ్చించింది.

నిన్న చైనా మార్కెట్ ఓపెన్ అయ్యింది.

నాణ్యత పాటించే నాలుగైదు కంపెనీలకు పర్మిట్లు ఇచ్చారు.

వారంరోజుల్లో అన్ని కంపెనీలకు అనుమతులు ఇస్తారు.

ఆక్వా పరిస్థితులు మరో 2 వారాల్లో మెరుగుపడతాయి కొనుగోళ్లు నిలిచిపోకుండా ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటోంది.

మరికొన్ని పాయింట్లు

చైనా మరియు USA దేశాలకు రొయ్యల ఎగుమతి నిలిచి పోవుట వలన, అంతర్జాతీయ మార్కెట్ లేనందువలన రొయ్యల సేకరణ ధరలు పతనమైనవి.

ఈక్వెడార్ దేశంలో రొయ్య ఉత్పత్తి పెరిగి అవి అంతర్జాతీయ మార్కెట్ లో తక్కువ ధరలకు దొరకడం వలన మన దేశపు రొయ్య ధరలు పతనమవడానికి మరో కారణం.

ఏ రాష్ట్రంలో లేని విధంగా 24x7 నాణ్యమైన విద్యుత్ సబ్బీడి అందించుట  మొత్తంగా, ప్రస్తుత ప్రభుత్వ కాలంలో జూలై 2019-20 నుండి 2021-22 వరకు, రాష్ట్రంలోని ఆక్వా రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం విద్యుత్ టారిఫ్ సబ్సిడీగా రూ.2377.52 కోట్లు వెచ్చించింది.

నిన్న చైనా మార్కెట్ ఓపెన్ అయ్యింది.

నాణ్యత పాటించే నాలుగైదు కంపెనీలకు పర్మిట్లు ఇచ్చారు. వారంరోజుల్లో అన్ని కంపెనీలకు అనుమతులు ఇస్తారు.

ఆక్వా పరిస్థితులు మరో 2 వారాల్లో మెరుగుపడతాయి

కొనుగోళ్లు నిలిచిపోకుండా ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటోంది.

మరికొన్ని పాయింట్లు

చైనా మరియు USA దేశాలకు రొయ్యల ఎగుమతి నిలిచి పోవుట వలన, అంతర్జాతీయ మార్కెట్ లేనందువలన రొయ్యల సేకరణ ధరలు పతనమైనవి.

ఈక్వెడార్ దేశంలో రొయ్య ఉత్పత్తి పెరిగి అవి అంతర్జాతీయ మార్కెట్ లో

తక్కువ ధరలకు దొరకడం వలన మన దేశపు రొయ్య ధరలు

పతనమవడానికి మరో కారణం.

ఏ రాష్ట్రంలో లేని విధంగా 24x7 నాణ్యమైన విధ్యుత్ సబ్సీడి అందించుట

వలన నాణ్యమైన రొయ్యల ఉత్పత్తి పెరిగి, మన రొయ్యలు అంతర్జాతీయంగా ఎగుమతిలో పోటీ పడేందుకు ఊతమిచ్చినది. 2021 సంవత్సరం లో కోవిడ్- 19 కర్ఫ్యూ సమయంలో ఆక్వా రైతులను, మత్స్యకారులను రక్షించుటకు ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేయటం ద్వారా చర్యలు తీసుకొనుట జరిగినది. దీని ద్వారా ఆక్వాకల్చర్ కి సంబంధించిన అన్ని పరిశ్రమలు మరియు వాటి కార్యకలాపాలు ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగించవచ్చు. అంతే కాకుండా మత్స్య పరిశ్రమ, ఆక్వాకల్చర్ యొక్క వాహనాలు, సంబంధిత వ్యక్తుల రాకపోకలకు

ఎటువంటి ఆటంకం లేకుండా చర్యలు తీసుకొనడం జరిగినది. ధరలు నియంత్రించుటకు కూడా చర్యలు తీసుకోవడం జరిగినది.

-ప్రాసెసర్లు / ఎగుమతిదారులు సేకరణ ప్రక్రియను నిలిపివేయడానికి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా డిమాండ్ ప్రకారం రైతుల నుండి అన్ని

కౌంటు రొయ్యలను కొనుగోలు చేయడం కొనసాగించాలి. ఏ ప్రాసెసింగ్ 

ప్లాంట్ దాని కార్యకలాపాలను నిలిపి వేయకూడదు. తదుపరి 10 రోజులలో వివిధ కౌంటు రొయ్యల కనీస సేకరణ ధరలు ఈ క్రింది విధంగా ఉండునట్లు అంగీకరించాయి.-

కౌంట్ 30   40  50  60  70  80  90   100  210
Price for 
Kg in Rs 380  340  290   270   250  240   220

-ఫీడ్ తయారీదారులు, ప్రాసెసర్లు / ఎగుమతిదారులు ఫీడ్ మరియు రొయ్యల సేకరణ ధరలకు సంబంధించి ఎటువంటి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకూడదు. సంప్రదింపుల ప్రక్రియలో ధరలు నిర్ణయించబడతాయి. | APSADA చట్టం 2020 లో నిర్దేశించిన నిబంధనల ప్రకారం దానిలో తీసుకున్న నిర్ణయాలు సంబంధిత పార్టీలు కట్టుబడి ఉంటాయి.

మత్య ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి సంస్థ (MPEDA) మరియు మత్స్య శాఖ పరస్పర సహకారము, సమన్వయంతో రొయ్యల మార్కెట్ ధరలపై
ఎటువంటి ఆటంకం లేకుండా చర్యలు తీసుకొనడం జరిగినది. ధరలు నియంత్రించుటకు కూడా చర్యలు తీసుకొవడం జరిగినది. -ప్రాసెసర్లు / ఎగుమతిదారులు సేకరణ ప్రక్రియను నిలిపివేయడానికి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా డిమాండ్ ప్రకారం రైతుల నుండి అన్ని కౌంటు రొయ్యలను కొనుగోలు చేయడం కొనసాగించాలి.     

-ఫీడ్ తయారీదారులు, ప్రాసెసర్లు / ఎగుమతిదారులు ఫీడ్ మరియు రొయ్యల సేకరణ ధరలకు సంబంధించి ఎటువంటి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకూడదు. సంప్రదింపుల ప్రక్రియలో ధరలు నిర్ణయించబడతాయి. APSADA చట్టం 2020 లో నిర్దేశించిన నిబంధనల ప్రకారం దానిలో తీసుకున్న నిర్ణయాలు సంబంధిత పార్టీలు కట్టుబడి ఉంటాయి.

* మత్య ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి సంస్థ (MPEDA) మరియు మత్స్య శాఖ పరస్పర సహకారము, సమన్వయంతో రొయ్యల మార్కెట్ ధరలపై ట్రెండ్లను పర్యవేక్షించడం మరియు అంచనా వేయడం కొనసాగించే విధముగా నిర్ణయించడమైనది...

సంప్రదింపుల సమావేశంలో ప్రాసెసర్లు/ ఎగుమతిదారులు అంగీకరించిన నిర్ణయాల ప్రకారం రైతులకు చెల్లించే రొయ్యల సేకరణ ధరను నిరంతరం పర్యవేక్షణ కోసం డిపార్ట్మెంట్ కాల్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. -రొయ్యల రైతులు, మేత తయారీదారులు మరియు సీఫుడ్ ప్రాసెసర్లు / ఎగుమతిదారులకు ప్రాతినిధ్యం వహించే సంఘాలతో పాటు డిపార్ట్మెంట్ త్వరలో ప్రతినిధి బృందంగా న్యూఢిల్లీని సందర్శిస్తుంది. రొయ్యల దిగుమతి చేసుకునే దేశాలతో స్వేచ్చా యుత వాణిజ్య ఒప్పందం చేసుకొనుట, రొయ్యల ఎగుమతుల ప్రోత్సాహకాల (డ్యూటీ డ్రా బ్యాక్) శాతం

పెరుగుదల, ఆక్వా ఫీడ్ ఇన్పుట్ల పై దిగుమతి సుంకాల తగ్గింపు తదితర విషయాలపై భారత ప్రభుత్వ సంబంధిత మంత్రిత్వ శాఖ మంత్రులను కలిసి విన్నవించుకొనుటకు నిర్ణయించడమైనది.
 

Back to Top