దమ్మున్నప్రతిపక్షంవెనకడుగువేయదు

 

రాష్ట్రంలోఇసుక,  మట్టి, ఖనిజాలనుఅక్రమంగాతవ్వేస్తున్నారు. టిడిపినాయకులకురాష్ట్రసంపదసొంతఆస్తిలామారిపోయింది. అడుగడుగునాప్రశ్నించేప్రతిపక్షాన్నిఅసెంబ్లీలోమైకులుకట్చేసినోరునొక్కిఆపాలనిప్రయత్నించారు.

కానీఆగొంతుఇప్పుడుప్రజాక్షేత్రంలోదద్దరిల్లుతోంది. రాష్ట్రంనలుదిక్కులకేకాదుభారతదేశంమొత్తంమాట్లాడుకునేలాచంద్రబాబుఅవినీతిపైనిప్పులుచెరుగుతోంది.చంద్రబాబుఅవినీతిపైకేంద్రం, జాతీయమీడియా,శవ్యాప్తంగాసోషల్మీడియాచర్చలుపెడుతున్నాయి. ఇదిదమ్మున్నప్రతిపక్షంచేసేపని...గొంతునొక్కాలనుకున్నదద్దమ్మఅధికారటిడిపిఇంకాఆకుట్రలుమానలేదు.

మైనింగ్అక్రమాలనుబైటపెట్టేందుకునిజనిర్థారణకమిటీగావస్తున్నప్రతిపక్షనాయకులనుబలవంతంగానిర్బంధించి, ఆప్రాంతంలో 144 సెక్షన్పెట్టిందిటిడిపిప్రభుత్వం. అయినాసరేప్రతిపక్షంచేతులుముడుచుకునికూర్చోదని, రోపదిరోజుల్లోనిజనిర్థారణకమిటీగురజాలవచ్చితీరుతుందనిసవాల్విసిరిసిందివైఎస్సార్కాంగ్రెస్పార్టీ.

అధికారబలంతోవాస్తవాలనుఎన్నాళ్లుదాచాలనిచూసినా, క్రమార్కులనుకాపాడేందుకుపోలీసులనుఅడ్డుపెట్టుకున్నా...వాటినిబట్టబయలుచేసేవరకూప్రతిపక్షంవదిలిపెట్టదనితెలియజేస్తోంది.

ఒక్కఅక్రమమైనింగ్విషయంలోనేకాదు, ప్రత్యేకహోదావిషయంలో విభజనహామీలవిషయంలో ఓటుకునోటువిషయంలో చంద్రబాబుఅవినీతివిషయంలో వైఎస్జగన్ఆయనకుటుంబంపైపెడుతున్నఅక్రమకేసులవిషయంలో

చంద్రబాబుకాంగ్రెస్లపొత్తువిషయంలో పవన్కళ్యాణ్తోప్యాకేజీవిషయంలో బాబుఅమలుచేయనిహామీలవిషయంలో అన్నింటిపైనాప్రతిపక్షంఎదురునిలిచిపోరాడుతుంది...

టిడిపిప్రభుత్వాన్నినిలదీస్తూనేఉంటుంది. ఎన్నిఅవాంతరాలుఎదురైనా, ప్రభుత్వంఎన్నిఅడ్డుగోడలుకట్టినా ప్రజాపక్షానపోరాటంలోప్రతిపక్షపార్టీవెనకడుగువేయదు...

అందుకేచంద్రబాబుగుండెల్లోగుబులు...టిడిపినేతలకుప్రతిపక్షంపేరుచెబితేహడలు... ఎపిలోప్రతిపక్షంఅధికారటిడిపిగుండెల్లోనిద్రపోతోందనడానికిఇంతకంటేరుజువులేంకావాలి?

 

Back to Top