వైయ‌స్ఆర్‌సీపీ  ఎమ్మెల్సీ అభ్యర్థి రుహుల్లా అఫిడ‌విట్‌

 అమరావతి: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎండీ రుహుల్లా ఈ నెల 10 శాసనసభ ఉప కార్యదర్శి కార్యాలయంలో నామినేషన్‌ దాఖలు చేశారు. రిటర్నింగ్‌ అధికారి పి.వి.సుబ్బారెడ్డికి నామినేషన్‌ పత్రాలను అందజేశారు. వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ మహ్మద్‌ కరీమున్నిసా హఠాన్మరణంతో ఖాళీ అయిన స్థానానికి శాసనసభ్యుల కోటాలో ఆ ఎన్నిక జరగనుంది. నామినేషన్‌ దాఖలు చేసిన సందర్భంగా ఎండీ రుహుల్లా.అఫిడ‌విట్ ప‌త్రాల‌ను రిట‌ర్నింగ్ అధికారికి అంద‌జేశారు. ఆ వివ‌రాలు ఇలా..

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top