వైయస్‌ఆర్‌సీపీ మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు

30 మంది సభ్యులతో కమిటీ 

26న మేనిఫెస్టో తొలి సమావేశం

అమరావతి: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు వైయస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు నేతృత్వంలో  30 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ నెల 26న విజయవాడలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టో కమిటీ తొలి సమావేశం నిర్వహిస్తున్నారు.
మేనిఫెస్టో కమిటీ సభ్యులు 
మేకపాటి రాజమోహన్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, కొలుసు పార్ధసారధి, పిల్లి సుభాష్‌ చంద్రబొస్, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, మోపిదేవి వెంకటరమణ, కొడాలి నాని, రాజన్న దొర, అంజాద్‌బాషా, పుష్ప శ్రీవాణి, ఆదిమూలపు సురేష్, దువ్వూరి కృష్ణ, సాంబశివారెడ్డి, కురసాల కన్నబాబు, ఇక్బాల్, వెల్లంపల్లి శ్రీనివాస్, ముదునూరి ప్రసాదరాజు, మేరుగ నాగార్జున, మ్రరి రాజశేఖర్, నాగిరెడ్డి, సంజీవ్‌ కుమార్, రంగయ్య, కిష్టప్ప, సుచరిత, నందిగం సురేష్, జంగా కృష్ణమూర్తి, తమ్మినేని సీతారాం, సజ్జల రామకృష్ణారెడ్డి

 

Back to Top