విశాఖ యువజన అద్యక్షుడి నియామకం

 

తేది :17-08-2012


పార్టీ అద్యక్షులు శ్రీ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు శ్రీ విల్లూరి భాస్కరరావు ని విశాఖ సిటి  యువజన విభాగం అద్యక్షులుగా నియమించడం జరిగింది.                      

Back to Top