స్పీకర్: విజయమ్మ: జూలై 24, 2012

నల్గొండ జిల్లా నిడమానూరు మండలం బొక్కమంతపాడు వద్ద జరిగి రోడ్డు ప్రమాదంలో 15 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన పట్ల వై.యస్.విజయమ్మ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేసారు. బాధిత కుటుంబాలను తక్షణం ఆదుకోవాలని ప్రభుత్వం డిమాండ్ చేసారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.క్షతగాత్రులకు వెంటనే మెరుగైన వైద్యసేవలు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.

తాజా వీడియోలు

Back to Top