స్పీకర్: వాసిరెడ్డి పద్మ -మార్చి30,2012

కాగ్ కు సంబందించి 2006,2011 మద్య ఓ రేపోర్టును నిన్న శాసనమండలిలో పంపిణీ చేశారు. దీన్ని ప్రముకంగా ఈ రోజు మీడియా లో రాజశేఖర్ రెడ్డి గారికి మొదటనుండి వ్యతిరేకంగా పనిచేస్తున్న కొన్ని పత్రికలు ప్రముకంగా ప్రచారం చేయడం జరిగింది. ఈ నివేదికలో భూ కేటాయింపుల వల్ల ప్రభుత్వానికి వేల కోట్లు నష్టం వచ్చింది అని ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. కాగ్ ప్రత్యేకంగా 2006,2011 మద్య కేవలం 
ఆంద్రప్రదేశ్ లో జరిగిన భూ కేటాయింపుల మీద నివేదిక ఇవ్వడం ఆశర్హ్యమ్ కలిగించింది. ఒక పక్క సి‌బి‌ఐ చార్జిషీట్ రేపో మాపో ధాకలు చేయవలసిన సమయంలో ఆ 26 జీఓలు కూడా భూముల సంబందించింది. దేశ వ్యాప్తంగా భూ కేటాయింపుల మీద తప్పు పట్టా దలుచుకుంటే ద్ర్సమ్ మొత్తం మీద ఓ నివేదిక తయారు చేయాలి. కానీ ఆంద్రప్రదేశ్లోనే మాత్రం కాగ్ నివేదిక వెల్లడించడం అనేక అనుమానాలను వ్యక్తం చేస్తుంది. రాజశేఖర్ రెడ్డి గారి మీద జగన్ గారి మీద దాడి చేయడానికి ఉపయోగపడుతున్నదే తప్ప ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబందించి కరెక్ట్ చేసుకునే విషయంగా కనబడడం లేదు.

ఆర్దిక సరలిలో బాగంగా కొన్ని రాష్ట్రాలు పరిశ్రమల విషయంలో పోటీ పడ్డాయి. అందువల్లనే ఈ రాష్ట్రాలకు పరిశ్రమలొచ్చాయి. భూముల విషయాలలో సధారణంగా 3 విశయాలలో కేటాయిస్తారు. 1 ఉచితంగా భూములివ్వడం 2 నామమాత్రపు ద్రకు ఇవ్వడం 3 మార్కెట్ దర కన్నా తక్కువ ఇవ్వడం ఈ 3 పద్ధతుల్లో కాకుండా ఏ రస్త్రానికైనా పరిశ్రమలు వచ్చాయ అని అడుగుతున్నం మిగతా రాష్ట్రాల్లో భూ కేటాయింపులు ఏ విదంగా జరిగింధి అనే విషయం కాగ్ ఎందుకు పక్కన పెట్టింది. కేవలం 2006,2011 మద్య జరిగింది అని పెర్కోనడం విడ్డూరంగా ఉంధి. ఈ రోజు కొన్ని పత్రికలు  చూస్తుంటే రాజశేఖర్ రెడ్డి గారు భూమిని ముక్కలుగా చేసి జగన్మోహన్ రెడ్డి గారికి దర దత్తం చేసినట్టు చూస్తుంటే కనీసం హేతు బద్దత అయిన ఉండాలి. 26  జీ.ఓ లుకు సంబందించి ప్రబుత్వమ్ సమాదానం  చెప్పాలని డిమాండ్ 
చేస్తున్నాం.

ఈ భూ కేటాయింపులకు సంబందించి 26 జీ ఓ లను తప్పు పడుతూ శంకర్రావు గారు పిటిసన్ వేసినప్పుడు టి.‌డి‌.పి హై కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక కౌంటర్ కూడా వేయలేకపోయారు. రాజశేఖర్ రెడ్డి గారి మీద జగన్ గారి మీద దాడి చేయడానికి కాగ్ నివేదికను ఒక అస్త్రంగా చంద్రబాబు గారు నిర్ణయించుకున్నారు. ఇదే బాబు గారు ఆయన ముఖ్యమంత్రి గా ఉన్నపుడు ఆయన ప్రభుత్వం మీద వచ్చిన నివేదికల్ని ఏ మాత్రం నమ్మదగినవి కావు అన్న మాటల్ని చంద్రబాబు గారు మరచిపోయారా. ఆయన హయాంలో ఈ సేవ లో జరిగిన అక్రమాల మీద కాగ్ నివేదికలో పేర్కొంటే, బాబు గారు మాట్లాడుతూ అసలు కాగ్ కు కంప్యూటర్ అపరేట్ చేయడం వచ్చా  అన్న వ్యక్తి చంద్రబాబు. ఈ రోజు కాగ్ ఏం మాట్లాడినా వేదమనట్టుగా కాగ్ చాలా నిస్పక్షపాతంగా వ్యవహరిస్తునట్టుగా మాట్లాడుతున్నారు. అధికారంలో ఉనప్పుడు ఒక మాట ప్రతిపక్షంలో ఉనప్పుడు ఒక మాట గా మాట్లాడుతున్నారు. మీ ద్వంధ విలువలు కనబడుతున్నాయి .

Back to Top