స్పీకర్‌: గట్టు రామచంద్రరావు- జూన్1 ,2012

నిన్న సీబీఐ ఒకటవ కోర్టు న్యాయమూర్తి పట్టాబిరామయ్యగారు హైకోర్టుద్వారా సస్పెండ్‌ చేయబడ్డారు. అది గాలి జనార్ధ్‌న్‌రెడ్డి గారి కేసులో సస్పెండ్‌ అయ్యారని వార్తలు వచ్చాయి. జూడిష్యల్‌ అనేది నిష్పక్షపాతంగా ఉండాలి.

జూడిష్యల్‌ నిష్పక్షపాతంగా ఉన్నప్పుడే రాజ్యాంగా హక్కులు కాపాడబడతాయి. ఆ విషయాన్ని మేము ఖండిస్తున్నాం. ఈ విషయంలో జగన్‌మోహన్‌రెడ్డికి ముడిపెట్టి కామెంట్లు వచ్చాయి.  జగన్‌మోహన్‌రెడ్డి గారు కోర్టులను మేనేజ్‌ చేస్తున్నారని కొంతమంది కామెంట్‌ చేసారు. అసలు మొదటినుండి కోర్టులను ప్రభుత్వ సంస్థలను భ్రస్టుపట్టిస్తుంది చంద్రబాబునాయుడు గారు.చంద్రబాబునాయుడు గురించి ఒక విదేశి సంస్ధ అయిన డీఎఫ్‌ఐడీ ప్రపంచంలోనే ప్రభుత్వ సంస్ధలని, న్యాయ వ్యవస్ధలని మేనేజ్‌చేయగలడు చంద్రబాబు అని తన రిపోర్టులో రాసింది నిజం కాదా అని అడుగుతున్నాం. అదే రిపోర్టుని కన్నా లక్షినారాయణగారు ఢిల్లీ హైకోర్టులో కేసు వేయలేదా.....నాట్‌ భిపోర్‌ వ్యవస్ధని ఉపయోగించుకుని బయటపడడం చంద్రబాబుకే చెల్లింది. న్యాయవ్యవస్ధలో ఉన్న లోసుగులని ఉపయోగించుకుని టెకినికల్‌ గ్రౌండ్‌లో బయటపడుతున్న వ్యక్తి చంద్రబాబునాయుడు. ఆయన మీద వచ్చిన ఏ కేసు ఎంక్వరిజరుగలేదు. క్లీన్‌చీట్‌తో బయటపడలేదు. ఎలేరూ స్కాంలో బిలాల్‌నక్వి విచారణ జరుగుతుంటే ఆయన భార్యకి నిమ్స్‌లో జాబ్‌ ఇచ్చారు. ఒక కేసులో సహకరించినందుకు కక్రూగారికి మన రాష్రంలో హ్యూమన్‌ రైట్స్‌ కమీషనర్‌గా పదవి ఇచ్చారు.కక్రూగారికి ఎవరూ లేనట్టు కక్రూగారికి పదవి వచ్చింది. ఆయన భార్యకి మానవవనరుల శాఖలో ఉద్యోగం ఇచ్చారు.కిరణ్‌ చంద్రబాబు ఇద్దరు కలిసి న్యాయ వ్యవస్ధలని మేనేజ్‌చేస్తున్నారు.చంద్రబాబు న్యాయస్ధానాలను ఎలా మేనేజ్‌ చేస్తారో దగ్గుబాటి వెంకటేశ్యరరావు రాసిన పుస్తకంలో చూడవచ్చు. 
ఎండోమెంట్‌  కమీషన్‌ నుండి అజయ్‌కల్లాంగారు జారీ చేసినా కామన్‌గ్రూప్‌నుండి 4లక్షల రూపాయలు తమిళనాడులో రంగనాధ పెరిమాళ్ళ టెంపుల్‌కు శాంక్షన్‌చేసారు.కామన్‌ గ్రూప్‌ కమీటి తర్వాత మీటింగ్‌లో గైడ్‌లైన్స్‌ని కూడ ఉల్లంగించి మళ్ళి 6లక్షల రూపాయలు శాంక్షన్‌చేసారు. ఛీఫ్‌ జస్టిస్‌గారి స్వంత ఉరిలో ఉన్న టెంపుల్‌కి శాంక్షన్‌ చేసావు, ఆకాపీని చీఫ్‌జస్టీస్‌కి పంపావు, ఎందుకు పంపావు ఎమి జరిగింది, దీని మీద ఎంక్వరి జరిగేంత వరకుఅందోళనకు దిగుతాం.  ఇన్ని సంవత్సరాలు న్యాయస్ధానాలను మేనేజ్‌చేస్తున్నవు అని ప్రజలు అడుగుతున్నారు.రాజశేఖరరెడ్డిగారి మీద మోహమాటంతోనే సంతకాలు పెట్టారని అంటున్న  కిరణ్‌కుమార్‌ రెడ్డి గారు, మీ మీద మోహమాటంతోనే మంత్రులు సంతకాలు పెడుతున్నారా..అని అడుగుతున్నాం.

అలాగే వైయస్‌ ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ నాయకులు వెల్లాలా రాంమ్మోహన్‌ని పోలీసులు చిత్రహింసలకు గురిచేసిన కారణంగా మేము మానవహక్కుల కమీషన్‌కు పిర్యాదు చేస్తాం.
Back to Top