హైదరాబాద్: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు హైకోర్టు లీగల్ సెల్ కమిటీలో పలు నూతన నియామకాలు చేపట్టారు. లీగల్ సెల్ అధ్యక్షుడిగా పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శులుగా బి.సోమశేఖర్, ఏ.వెంకట్రామయ్య, వి.అనితా, ఎన్.రాజరాజేశ్వర్‌రెడ్డి, పీసీ రెడ్డి, వి.సురేంద్రరెడ్డి, పొనక జనార్ధన్‌రెడ్డిలతో పాటు 20 మంది కార్యదర్శులు, 17 మంది సహాయ కార్యదర్శులు, ట్రేజరర్‌గా కే.శ్రీనివాసులురెడ్డి, పలువురు కమిటీ సభ్యులను, ప్రత్యేక ఆహ్వానితులను నియమించారు. <br/><img src="/filemanager/php/../files/untitled folder/Appointment of YSRCP High Court Legal Cell-page-002.jpg" style="width:960px;height:1352px"/><br/><br/><br/>