పార్టీ సీఈసీలో మరో ముగ్గురి నియామకం

హైదరాబాద్ :

వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి‌ (సీఈసీ)లో సభ్యులుగా కొత్తగా ఒ.వి.రమణ (తిరుపతి), పాపకన్ను రాజశేఖరరెడ్డి (వెంకటగిరి), బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి (ఆత్మకూరు)ని నియమించారు.  ఈ విషయం పార్టీ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top