నంద్యాల జిల్లా రీజినల్‌ కోఆర్డినేటర్‌గా అమర్‌నాథ్‌ రెడ్డి  

నంద్యాల: వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నంద్యాల జిల్లా రీజినల్‌ కో ఆర్డినేటర్‌గా ఆకేపాటి అమర్‌ నాథ్‌ రెడ్డి (కడప జిల్లా జెడ్పీ చైర్మన్‌) నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యాలయం  ఒక ప్రకటన విడుదల చేసింది.

తాజా వీడియోలు

Back to Top