తూర్పు గోదావరి: వైయస్ జగన్ పాదయాత్రకు జనం పోటెత్తుతున్నారని వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు విశ్వరూప్ పేర్కొన్నారు. వైయస్ జగన్ సభలకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తున్నారని ఆయన చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైయస్‌ఆర్‌సీపీకి 155 సీట్లు ఖాయమని, వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావడం తథ్యమని ఆశాభావం వ్యక్తం చేశారు.