వేంపల్లెలో పత్తిపొలాలు పరిశీలిస్తున్న వైయస్ జగన్

వేంపల్లెలో వైయస్ జగన్ పాదయాత్ర కొనసాగుతోంది. స్థానికంగా పత్తిపొలాలను వైయస్ జగన్ పరిశీలిస్తున్నారు. రైతుల కష్టాలను అడిగి తెలుసుకుంటున్నారు.

Back to Top