ఉట్లూరుకు చేరుకున్న వైయస్‌ జగన్‌

 
అనంతపురం: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాదయాత్ర ధర్మవరం మండలం ఉట్లూరు గ్రామానికి కొద్దిసేపటి క్రితమే చేరింది. ఈ గ్రామంలో జననేతకు ఘన స్వాగతం లభించింది. మహిళలు, యువకులు పూల వర్షం కురిపించారు. ఈ గ్రామంలోనే వైయస్‌ జగన్‌ పాదయాత్ర 500 కిలోమీటర్ల మైలు రాయిని దాటుతుంది.
 
Back to Top