కాండ్రలో ఘన స్వాగతం

నెల్లూరు: వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర గూడురు నియోజకవర్గం కాండ్ర గ్రామంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా ఆయనకు మహిళలు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సంద‌ర్భంగా స్థానికులు త‌మ స‌మ‌స్య‌లు వైయ‌స్ జ‌గ‌న్ దృష్టికి తీసుకెళ్లారు.

తాజా ఫోటోలు

Back to Top