పి.గన్నవరంలో బహిరంగ సభ ప్రారంభం


తూర్పు గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా పి.గన్నవరం పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ కొద్ది సేపటి క్రితం ప్రారంభమైంది. అశేష జనవాహినిని ఉద్దేశించి వైయస్‌ జగన్‌ ప్రసంగించనున్నారు. వేలాదిగా జనం సభకు హాజరుకావడంతో పట్టణం కిక్కిరిసిపోయింది. 
 
Back to Top