ప‌ట్టాభిరామ‌య్య కాల‌నీ చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్‌

గుంటూరు: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గం తాడేప‌ల్లి మండ‌లంలోని ప‌ట్టాభిరామ‌య్య కాల‌నీకి చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా పార్టీ శ్రేణులు, స్థానికులు జ‌న‌నేతకు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ప‌లువురు రాజ‌ధాని రైతులు వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిశారు.

తాజా వీడియోలు

Back to Top