మెట్టపాలెం క్రాస్‌ రోడ్డుకు చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్‌


విశాఖ‌: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా వైయ‌స్ జ‌గ‌న్ కొద్దిసేప‌టి క్రిత‌మే న‌ర్సీప‌ట్నంలోని  మెట్టపాలెం క్రాస్‌ రోడ్డుకు చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు జ‌న‌నేత‌ను క‌లిసి త‌మ విన‌తులు అంద‌జేశారు. దారి పొడ‌వునా జ‌నం త‌మ బాధ‌లు చెప్పుకుంటున్నారు. ప్ర‌తి ఒక్క‌రి స‌మ‌స్య‌లు ఓపిక‌గా వింటూ వైయ‌స్ జ‌గ‌న్ ముందుకు సాగుతున్నారు.
Back to Top