కొత్తవెలంపేటలో జననేతకు ఘన స్వాగతం

 

తూర్పు గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా కొత్తవెలంపేట గ్రామానికి చేరుకున్న వైయస్‌ జగన్‌కు స్థానికులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్థానికులు తమ సమస్యలను వైయస్‌ జగన్‌ దృష్ఠికి తీసుకెళ్లారు. వారి సమస్యలు సావధానంగా విన్న వైయస్‌ జగన్‌ మంచి రోజులొస్తాయని భరోసా కల్పించారు.
 
Back to Top