కొత్తపూడి క్రాస్ వ‌ద్ద వైయ‌స్ జ‌గ‌న్‌కు ఘ‌న స్వాగ‌తం

 
కృష్ణా జిల్లా: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా కృష్ణా జిల్లా కొత్త‌పూడి క్రాస్ వ‌ద్ద వైయ‌స్ జ‌గ‌న్‌కు ఘ‌న‌స్వాగ‌తం ల‌భించింది. పార్టీ శ్రేణులు, స్థానికులు జ‌న‌నేత‌కు ఆత్మీయ స్వాగ‌తం ప‌లికి త‌మ స‌మ‌స్య‌ల‌ను విన్నవించారు. పాద‌యాత్ర దారుల‌న్నీ ప్ర‌జ‌ల‌తో పోటెత్తుతున్నాయి.

తాజా ఫోటోలు

Back to Top