ఇందుపల్లిలో ఘన స్వాగతం


కృష్ణా జిల్లా: వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. కొద్దిసేపటి క్రితం వైయస్‌ జగన్‌ గన్నవరం నియోజకవర్గంలోని ఇందుపల్లికి చేరుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులు జననేతకు ఘన స్వాగతం పలికారు.
 
Back to Top