గోనెగండ్లకు చేరుకున్న వైయస్‌ జగన్‌


కర్నూలు: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాదయాత్రగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని గోనెగండ్ల గ్రామానికి చేరుకున్నారు. మరికాసేపట్లో గో¯ð గండ్ల ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అశేష జనవాహిణిని ఉద్దేశించి వైయస్‌ జగన్‌ ప్రసంగించనున్నారు. 
 
Back to Top