విశాఖ: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి దొండపర్తి జంక్షన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులు వైయస్ జగన్‌ను కలిసి తమ బాధలు చెప్పుకుంటున్నారు. జననేత రాకతో నగరం కిక్కిరిసిపోతోంది. పెద్ద ఎత్తున జనం వైయస్ జగన్ వెంట అడుగులో అడుగులు వేస్తున్నారు.