ములికిపల్లి నుంచి 197వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

 తూర్పు గోదావ‌రి: ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు వైయ‌స్ఆర్‌  కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 197వ రోజు ప్రారంభమైంది. ఆదివారం ఉదయం ములికిపల్లి శివారు నుంచి జననేత పాదయాత్రను ప్రారంభించారు. 


Back to Top