గ్రానైట్‌ కొల్లగొట్టేందుకు అచ్చెన్నాయుడు కుట్ర

శ్రీకాకుళం: దళితుల భూములకు సాగునీటి వసతి కల్పించకుండా చంద్రబాబు ప్రభుత్వం కుట్ర చేస్తోందని చింతామణి, సవరగోపాలపురం రైతులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. టెక్కలిలో పాదయాత్ర చేస్తున్న వైయస్‌ జగన్‌ను దళిత రైతులు కలిశారు. దళితుల భూములకు సాగునీటి వసతి కల్పించకుండా బీడు భూములుగా మార్చి గ్రానైట్‌ను కొల్లగొట్టాలని మంత్రి అచ్చెన్నాయుడు కుట్ర చేస్తున్నారని వాపోయారు. న్యాయం జరిగే విధంగా పోరాడుదామని వైయస్‌ జగన్‌ వారికి భరోసా కల్పించారు. 
Back to Top