తాడికొండ నియోజకవర్గంలోకి పాదయాత్ర

గుంటూరు: అడుగడుగనా ప్రజాదరణతో ఉత్సాహంతో  కొనసాగుతున్న ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర కొద్ది సేపటి క్రితం గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా నియోజకవర్గ సమన్వయకర్త హెనీ క్రిస్టినా, పార్టీ కార్యకర్తలు జననేతకు ఘన స్వాగతం పలికారు. 
Back to Top