వైయస్‌ఆర్‌ హయాంలోనే ముస్లింలకు మేలు

అనంతపురం: చంద్రబాబు మన తెలుగు జాతిని Éì  ల్లీకి తాకట్టు పెట్టారని నదిమ్‌ మహమ్మద్‌ విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి ఒక్కరే ముస్లింలకు మేలు చే శారన్నారు. ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించింది ఒక్క వైయస్‌ఆర్‌ మాత్రమే అని గుర్తు చేశారు. మన జననేత వైయస్‌జగన్‌ బడుగు, బలహీన వర్గాలకు మంచి చేసే కార్యక్రమాలు ప్రకటించారన్నారు.
 
Back to Top