విజయనగరం: పంచాయతీ ఎన్నికలు వెంటనే నిర్వహించి గ్రామ స్వరాజ్యాన్ని కాపాడాలని ఛాంబర్ అధ్యక్షుడు మామిడి అప్పలనాయుడు డిమాండు చేశారు. లోకల్ గవర్నమెంట్స్ ఛాంబర్ ప్రతినిధులు వైయస్ జగన్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. అలాగే న్యాయవాదులు కూడా వైయస్ జగన్‌ను కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు.