చిన్నారులకు జగనన్న అన్నప్రాసనం

తమ పాపకు జగనన్న అనప్రాసనం చేయడంతో తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. ప్రజా సంకల్పయాత్రలో కొందరు తల్లిదండ్రులు వైయస్‌ జగన్‌తో తమ పిల్లలకు అన్నప్రాసనం చేయించుకున్నారు.పాపకు ఆప్యాయంగా వైయస్‌ జగన్‌ అన్నం తినిపించారు.

Back to Top