వైయస్‌ జగన్‌ను కలిసిన చేనేతలు

తూర్పు గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా బుధవారం పిఠాపురం పట్టణంలో చేనేత కార్మికులు వైయస్‌ జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా తాము ఎదుర్కొంటున్ను సమస్యలను జననేత దృష్టికి తీసుకెళ్లారు. చేనేత కుటుంబాల్లో దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి ఫోటో పక్కన తన ఫోటో పెట్టుకునేలా పాలిస్తానని హామీ ఇచ్చారు.
 
Back to Top