బీసీల ఆత్మీయ సమ్మేళనం


గుంటూరు:  గుడిపూడి కాలనీలో వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీసీల ఆత్మీయ సమ్మేళనం కొద్ది సేపటి క్రితమే ప్రారంభమైంది. ఈ సందర్భంగా వైయస్‌ జగన్‌ చంద్రబాబు హామీలను ఎండగట్టారు. బీసీల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. 
 
Back to Top