గార్లదిన్నెలో బీసీ సదస్సు ప్రారంభం

 
అనంతపురం: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా శింగనమల నియోజకవర్గం గార్లదిన్నె గ్రామంలో ఏర్పాటు చేసిన బీసీ సదస్సు ప్రారంభమైంది. వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఈ సదస్సులో పాల్గొని బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుంటున్నారు.
 
Back to Top