కష్టార్జితం దోచుకున్నారు..

వైయస్‌ జగన్‌కు అగ్రిగోల్డ్‌ బాధితుల మొర...
శ్రీకాకుళంః కూలీపని చేసుకుని అగ్రిగోల్డ్‌లో డిపాజిట్‌ చేస్తే  నట్టేట ముంచారని అగ్రిగోల్డ్‌ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంకల్పయాత్రలో వైయస్‌ జగన్‌ను కలిసి తమ బాధలు చెప్పుకున్నారు.కష్టార్జితం డబ్బులు పొదుపు చేస్తే అన్యాయం చేశారన్నారు.తమ సమస్యను ఏ రాజకీయ నాయకుడి దగ్గరకు వెళ్ళిన పట్టించుకోలేదని, వైయస్‌ జగన్‌ మాత్రమే సానుకూలంగా స్పందించారన్నారు. వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బాధితులందరికి తప్పక న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారని తెలిపారు.
 

తాజా వీడియోలు

Back to Top