మురమళ్ల గ్రామంలో పాదయాత్ర

తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో రాజుపాలెం,
అన్నం పల్లి క్రాస్, మురమళ్ల గ్రామాల్లో ప్రజా సంకల్పయాత్ర కొనసాగుతోంది. ఈ గ్రామాల్లో
ప్రజలు బారులు తీరి జననేతకు స్వాగతం పలుకుతున్నారు. తమ కష్టాలు చెప్పుకుంటున్నారు.
వారందరికీ భరోసా ఇస్తూ జననేత ముందుకు సాగుతున్నారు.

Back to Top