320వ రోజు ప్రజా సంకల్పయాత్ర షెడ్యూల్‌

శ్రీకాకుళంఃజననేత వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. 320వ రోజు షెడ్యూల్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురాం విడుదల చేశారు. బుధవారం ఉదయం కృష్ణాపురం బస చేసే ప్రాంతం నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. పురుషోత్తమపురం క్రాస్,మెతకవలస క్రాస్,ఊసవానిపేట,రెడ్డిపేట క్రాస్,కొత్తవానిపేట మీదగా సాగుతుంది. మధ్యాహ్న భోజనం  విరామం అనంతరం భైరివాని పేట,నక్కపేట క్రాస్‌ వరుకు పాదయాత్ర కొనసాగుతుందని తలశీల రఘురాం తెలిపారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top