ప్రారంభమైన 154 రోజు పాదయాత్ర

ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌మోహన్‌
రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర కృష్ణా జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. పెడన
నియోజకవర్గంలోని కొంకెపూడి శివారు నుంచి ఆదివారం ఉదయం 154వ రోజు పాదయాత్ర
ప్రారంభమైంది. అక్కడి నుంచి గుడివాడ నియోజకవర్గంలోని రెడ్డిపాలెం, వడ్లమన్నాడు, వేమవరం, కవుతారం మీదుగా
గుడ్లవల్లేరు వరకు పాదయాత్ర కొనసాగుతుంది. రాత్రికి వైయస్‌ జగన్‌ అక్కడే బస
చేస్తారు.

Back to Top