ప్రజల విశ్వాసం కోల్పోయిన ప్రభుత్వం

-అనంత‌పురం జిల్లా రాయ‌దుర్గంలో మాజీ ఎమ్మెల్యే కాపు రామ‌చంద్రారెడ్డి గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వైయ‌స్ఆర్ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు ఎన్నిక‌ల హామీల‌పై ఆయ‌న మండిప‌డ్డారు.


- క‌ర్నూలు జిల్లా సున్నిపెంట ప‌ట్ట‌ణంలోని వెస్ట్ర‌న్ కాల‌నీలో శ్రీ‌శైలం నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ బుడ్డా శేషారెడ్డి ప‌ర్య‌టించారు. ఈసంద‌ర్భంగా కాల‌నీ వాసులు ప‌లు స‌మ‌స్య‌లు ఆయ‌న దృష్టికి తీసుకొని వ‌చ్చారు. 


Back to Top