నెల్లూరులో గడపగడపకూ వైయస్సార్సీపీ

నెల్లూరుః జిల్లాలో గడపగడపకూ వైయస్సార్సీపీ కార్యక్రమం 5వ రోజు దిగ్విజయంగా కొనసాగుతోంది. వైయస్సార్సీపీ ప్రజాప్రతినిధులు ఇంటింటికీ వెళ్లి బాబు అవినీతి, మోసాలను ఎండగడుతున్నారు. దీనిలో భాగంగా ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి స్థానికంగా ప్రతీ గడపలో పర్యటించారు. చంద్రబాబు మోసపూరితమైన పరిపాలన గురించి  ప్రజలకు వివరించి చెప్పారు. 

Back to Top