బొబ్బిలిలో ఉత్సాహంగా గడప గడపకూ కార్యక్రమం

విజయనగరం)) విజయనగరం జిల్లా బొబ్బిలిల ో ఉత్సాహంగా గడప గడపకూ కార్యక్రమం సాగుతోంది. స్థానిక ఎమ్మెల్యే కొంత కాలం క్రితం పార్టీ విడిచి వెళ్లినప్పటికీ.. అభిమానులు, కార్యకర్తలు మాత్రం పార్టీ వెన్నంటే ఉన్నారు. అందుకే పార్టీ కార్యక్రమాన్ని ఉత్సాహభరితంగా విజయవంతం చేస్తున్నారు. రంగరాయపురం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజల్ని చైతన్యపరుస్తూ పార్టీ కార్యక్రమాన్ని ఉత్సాహవంతంగా నిర్వహించారు. 

Back to Top