మరికాసేపట్లో యువభేరి ప్రారంభం

అనంతపురంః ప్రత్యేకహోదా సాధన కోసం వైయస్సార్సీపీ పోరాటం తీవ్రతరం చేసింది. మరికాసేపట్లో అనంతలో యువభేరి సదస్సు ప్రారంభమవుతుంది. కాసేపట్లో వైయస్సార్సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ యువభేరి ప్రాంగణానికి చేరుకోనున్నారు. విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. యువభేరి వేదికగా వైయస్ జగన్ ప్రత్యేకహోదా ఆవశ్యకతను తెలియజేసి యువతను చైతన్యపరుస్తారు.

తాజా ఫోటోలు

Back to Top