వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై లాఠీఛార్జి: ఆగష్టు 10, 2012

సీఎం ఇందిరమ్మ బాట రసాభాసాగా మారింది. సీఎం కిరణ్‌కుమార్ రెడ్డికి వినతిపత్రం ఇచ్చేందుకు వె ళ్ళిన వైఎస్సార్ సీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పలువురు వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై పోలీసులు దౌర్జన్యంగా లాఠీఛార్జి చేశారు. పార్టీ నేతలు పువ్వాడ అజయ్‌కుమార్, మదన్‌లాల్ సహా 500 మంది కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.

Back to Top