కేసీఆర్‌ సర్కార్‌ మోసం చేసింది...

ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేయాలని వైయస్‌ఆర్‌సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా కేసీఆర్‌ సర్కార్‌ మోసం చేసిందన్నారు. విద్యార్థులకు కరీంనగర్‌ కలెక్టరేట్‌వద్ద వైయస్‌ఆర్‌సీపీ నిరుద్యోగ గర్జనలో ఆయన పాల్గొన్నారు. 
Back to Top