రైతుల ఆందోళనకు వైయస్‌ఆర్‌సీపీ మద్దతు

పశ్చిమ గోదావరి: కొయ్యలగూడెం మండలం రాజవరంలో ఉద్రిక్తత నెలకొంది. గ్రీన్‌ఫీల్డ్‌ హైవే భూ సేకరణ నేపథ్యంలో అధికారులతో రైతుల వాగ్వాదం చోటు చేసుకుంది. రైతుల ఆందోళనకు వైయస్‌ఆర్‌సీపీ మద్దతు తెలిపింది. దీంతో రాజవరంలో భారీగా పోలీసులు మోహరించారు. 
 
Back to Top