రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ మాక్ ఎంసెట్

వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా మాక్ ఎంసెట్ పరీక్షలు జరుగుతున్నాయి. విద్యార్థులు పెద్ద సంఖ్యలో  పరీక్షలకు హాజరవుతున్నారు.  ఐతే, ఈస్ట్ గోదావరి, వైఎస్సార్ జిల్లా, విశాఖలోని గాజువాక సెగ్మెంట్ లో మాత్రం మాక్ ఎంసెట్ పరీక్షలు శనివారం జరగనున్నాయి.

Back to Top