కాంగ్రెస్‌–టీడీపీ పొత్తా..?

అమరావతి:  కాంగ్రెస్‌– టీడీపీలు ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవడం కలికాలం అనాలా? పోయే కాలం అనాలా అని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన కాంగ్రెస్‌– టీడీపీ పొత్తులపై ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. ఏపీకి చేసిన అన్యాయాలను కప్పిపుచ్చుకోవడానికే ఈ ఎత్తు అన్నారు. కాంగ్రెస్, టీడీపీ కలయిక వల్ల మంచి జరుగుతుందని ఎవరైనా అనుకుంటారా అని ప్రశ్నించారు. 
 

తాజా ఫోటోలు

Back to Top