ముద్రగడ దీక్షకు వైయస్సార్సీపీ మద్దతు

వైయస్సార్ జిల్లాః ముద్రగడ దీక్షపై కడపలో జరిగిన కాపు నాయకుల రౌండ్ టేబుల్ సమావేశానికి వైయస్సార్సీపీ ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, అంజాద్ బాషా, కడప మేయర్ సురేష్ బాబు హాజరయ్యారు. ముద్రగడ దీక్షకు వైయస్సార్సీపీ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలియజేశారు. ముద్రగడ పద్మనాభం విషయంలో ప్రభుత్వం అమానుషంగా ప్రవర్తిస్తుందని మండిపడ్డారు.

Back to Top