ఐటీ దాడులు జరిగితే బాబుకు భయమెందుకు?

హైదరాబాద్‌: ఐటీ సోదాలు సర్వసాధారణమని, ఈ దాడులపై చంద్రబాబుకు ఎందుకు భయపడుతున్నారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ ప్రశ్నించారు. ఐటీ దాడుల అంశాలను కేబినెట్‌ సమావేశంలో చర్చించడం చంద్రబాబు ప్రభుత్వంలోనే చూస్తున్నామన్నారు. ఐటీ దాడులను కూడా రాజకీయంగా వాడుకుంటున్నారని మండిపడ్డారు. ప్రజల్లో లేనిపోని భయాలు సృష్టిస్తున్నారని తప్పుపట్టారు.

 
Back to Top